శ్రీవిద్య , Srividya

పరిచయం :
  • శ్రీవిద్య ప్రముఖ దక్షిన భారత భాషా సిని నటి . ఈమె మంచి డాన్సర్ , మరియు గాయని , తన 13 ఏటనే సిని పరిశ్రమలో ప్రవేశించారు . మొదటిగా శివాజీ గనేషన్ తమిళ్ ఫిల్మ్ " తిరువరుల్ సల్వార్" . తెలుగు , తమిళ ,మలయాళకన్నడ, హిందీ భా చిత్రాలలో నటించారు. నటనా జీవితం చివరి లో మలయాళం సినిమాలు తల్లి పాత్రలు చేసారు .
,ప్రొఫైల్ :
  • పుట్టిన తేది : 24-జూలై- 1953 ,
  • తల్లి : యం.యల్.వసంతకుమారి -ప్రముఖ కార్నటిక్ క్లాస్సికాల్ గాయని.
  • తండ్రీ : కృష్ణమూర్తి - తమిళ ఫిల్మ్ కమెడియన్ ,
  • సోదరుడు : సంకరరామన్ ,
  • మరణము : 19-అక్టోబర్ -2006 , (బ్రెస్ట్ కాన్సర్ తో చనిపోయారు ) త్రివేంద్రుం , కేరళ
  • పుట్టిన ఊరు : చెన్నై , తమిళనాడు
కెరీర్ :
  • మలయాళం లో తన సిని కెరీర్ " కుమరసంభవం, (దర్శకుడు-సుబ్రమణ్యన్) , ప్రారంభమై , హీరోయిన్ గా " చట్టంబిక్కవల (సత్యన్ తో ) సినిమా తో మంచి పేరు వచ్చింది .
వివాహము :
  • వయసు లో వున్నపుడు , .. లో సైంటిస్ట్ గా యన్.ఆర్. మేరేజ్ ప్రొపొసల్ ఆర్ధిక స్థోమత మూలన తప్పి పోయినది. తరువాత క్రిస్టియన్ మతము తీసుకొని జార్జి థామస్ - మలయాళీ సిని అసిస్టెంట్ డైరెక్టర్ ను 09-జనవరి -1978 పెళ్లిచేసుకొని , కొన్నాళ్ళు తరువాత విడిపోయారు , కోర్టు లో చాల రోజు తరువాత విడకు వచ్చాయి . జీవితమంతా ఒంటరిగానే గడిపేరు
ఫిల్మోగ్రఫీ
  • లండన్ (2005)
  • స్వప్నం కొందు తులాభారం (2003)
  • ముల్లవల్లియుం తేన్మవుం (2003)
  • మలయలిమమను వణక్కం (2002)
  • కన్డుకొందిన్ కన్డుకొందిన్ (2000)
  • ఇంగినే ఒరు నిలపక్షి (2000)
  • అగ్ని సాక్షి (1999)
  • అరుంధతి (1999)
  • సంగమం (1999)
  • కన్నేతిరేయ్ తొంద్రినల్ (1998)
  • సిధార్థ (1998)
  • చిన్నబ్బాయి (1997)
  • కాధలుక్కు మరియాదై (1997)
  • క్రిష్ణగుదియిల్ ఒరు ప్రనయకలతు (1997)
  • మానసం (1997)
  • పూనిలమజ్హ (1997)
  • ది ప్రిన్స్ (1996)
  • దిల్లివాల రాజకుమారన్ (1996)
  • ఏక అనరి డో ఖిలాడి (1996)
  • కధల దేశం (1996)
  • నమ్మవర్ (1995)
  • గాండీవం (1994)
  • పవం ఈఅ ఇవచన్ (1994)
  • పవిత్రం (1994)
  • ఓ' ఫబి (1993)
  • ఉజ్హైప్పాలి (1993)
  • బలరామ కృష్ణులు (1992)
  • దైవతింటే విక్రితికల్ (1992)
  • నీలగిరి (1991)
  • తలపతి (1991)
  • అద్వైతం (1991)
  • ఇంతే సూర్యపుత్రిక్కు (1991)
  • సామ్రాజ్యం (1990)
  • కొండవీటి దొంగ (1990)
  • అపూర్వ సహోదరర్గల్ (1989)
  • ఇంనలే (1989)
  • మప్పిలై (1989)
  • వికి దాదా (1989)
  • జాలకం (1987)
  • స్వాతి తిరునాళ్ (1987)
  • ప్రణామం (1986)
  • క్షమిచు ఎన్నోరు వాక్కు (1986)
  • ఎన్నేన్నుం కన్నేట్టంటే (1986)
  • ఇరకల్ (1986)
  • పున్నగై మన్నన్ (1986)
  • వివహితరే ఇతిహిలే (1986)
  • అయనం (1985)
  • అజ్హియత బంధంగల్ (1985)
  • జనకీయ కోడతి (1985)
  • తిన్కలజ్హ్చ నల్ల దివసం (1985)
  • ఆరంటే ముళ్ళ కోచు ముళ్ళ (1984)
  • అడమింటే వరియెల్లు (1983)
  • భూకంబం (1983)
  • కట్టతే కిలికూడు (1983)
  • పిన్ నిలవు (1983)
  • ప్రతిజ్ఞ (1983)
  • రచన (1983)
  • ఇతిరి నేరం ఒతిరి కార్యం (1982)
  • కేల్వియుం నానీ బదిలుం నానీ (1982)
  • అత్తిమరి (౧౯౮౧)
  • కతయరియతే (౧౯౮౧)
  • విల్క్కనుండు స్వప్నంగళ్ (1980)
  • శక్తీ (1980)
  • తీక్కదాల్ (1980)
  • అలవుద్దినుం అత్బుత విలక్కుం (1979)
  • ఎదవజ్హియిలే పూచ మింద పూచ (1979)
  • జీవితం ఒరు గానం (1979)
  • పుతియ వేలిచం (1979)
  • అర్జున్ పండిట్ (1976)
  • తూర్పు పడమర (1976)
  • అపూర్వ రాగంగల్ (1975)
  • జైసే కో తైస (1973)
(Source : wikipedia .org/)

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala