శ్రీలేఖ(గాయని) , Srilekha (singer)

పరిచయం :
  • శ్రిలేక్ గాయని / సంగీఅత దర్శకురాలు . 12 చిత్రాలకు స్వరాలు దమకుర్చారు , 49 సినిమాలకు సంగీత సారధ్యం వహించారు .పన్నెండేళ్ళకే సంగీత దర్శకురాలిగా రికార్డు . అందుకు గుర్తింపుగా గిన్నిస్ బుక్ లోనూ స్థానము సంపాదించుకుంది. ఇప్పటివరకు 75 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించిన ఆమెం బ్రిటన్‌ పార్లమెంట్ ప్రత్యేకం గా సన్మానించినది. ఇటీవలే ఈ అరుదైన గౌరవం అందుకున్న రెండో భారతీయురాను శ్రీలేఖ . మొదటి వ్యక్తి లతామంగేషకర్ . (updated : 28-07-2014)

ప్రొఫైల్ :
  • పేరు : ఎం.ఎం.శ్రీలేఖ ,
  • ముద్దు పేరు : శ్రీ , శ్రీలు ,
  • పుట్టిన రోజు : 08-సెప్టెంబర్ ,
  • జన్మ స్థలం : కర్ణాటక ,
  • కీర్తికి తొలిమెట్టు : తాజ్ మహల్ ,
  • హాబీలు : సినిమాలు చూడడం ,ఫోన్లో కబుర్లు చెప్పడం ,
  • అభిమాన నటీ నటులు : చిరంజీవి , శ్రీదేవి ,
  • భాగా నచ్చిన సినిమా : జగదేక వీరుడు అతిలోక సుందరి .
  • నచ్చే రంగు : నలుపు .
  • ఇష్టపడే ఆహారము : కోడికూర , పప్పుచారు .
ఈమె సంగీత దర్సకత్వం లో కొన్ని తెలుగు సినిమాలు :

  • బ్రహ్మలోకం టు యమలోకం వయా భూలోకం --2009,
  • మా ఆయన చంటి పిల్లడు-మ్యూజిక్ డైరెక్టర్: శ్రీలేఖ మం -ఇయర్: 2008
  • గాయత్రీ ఇప్స్ గాయత్రీ ఇప్స్-మ్యూజిక్ డైరెక్టర్: శ్రీలేఖ-ఇయర్: 2008
  • బొమ్మన బ్రోతేర్స్ చందన సిస్టర్స్ -మ్యూజిక్ డైరెక్టర్: శ్రీలేఖ మం-ఇయర్: 2008
  • దొంగ సచినోల్లు -మ్యూజిక్ డైరెక్టర్: శ్రీలేఖ మ్మ్శ్రిలేఖ మం-ఇయర్: 2008
  • మంగతాయారు టిఫిన్ సెంటర్-మ్యూజిక్ డైరెక్టర్: శ్రీలేఖ మం-ఇయర్: 2008
  • తిన్నామా పడుకున్నామా తెల్లారిందా-మ్యూజిక్ డైరెక్టర్: శ్రీలేఖ మం-ఇయర్: 2007
  • శ్రీ కృష్ణ (2006)-మ్యూజిక్ డైరెక్టర్: శ్రీలేఖ మం-ఇయర్: 2006
  • తాజ్ మహల్ (1963)-మ్యూజిక్ డైరెక్టర్: శ్రీలేఖ-ఇయర్:
  • శివయ్య-మ్యూజిక్ డైరెక్టర్: శ్రీలేఖ-ఇయర్:
  • నిర్రీక్షణ-మ్యూజిక్ డైరెక్టర్: శ్రీలేఖ మ మ-ఇయర్: 2005
  • అమ్మాయి బాగుంది (2004)-మ్యూజిక్ డైరెక్టర్: శ్రీలేఖ మ మ-ఇయర్: 2004
  • అదిరిందయ్యా చంద్రం (2005)-మ్యూజిక్ డైరెక్టర్: శ్రీలేఖ మ మ-ఇయర్: 2005
  • ప్రేమించు-మ్యూజిక్ డైరెక్టర్: శ్రీలేఖ-ఇయర్: 2001
  • నిరీక్షణ-మ్యూజిక్ డైరెక్టర్: శ్రీలేఖ మ మ-ఇయర్: 2005
  • నిన్నే చేరుకుంటా-మ్యూజిక్ డైరెక్టర్: శ్రీలేఖ-ఇయర్: 2002
  • ఇష్టపడి-మ్యూజిక్ డైరెక్టర్: శ్రీలేఖ-ఇయర్: 2003

(Source : ఈనాడు ఆదివారం -ఎడిషన్ 16-జూలై-2006).


  • ========================
visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala