సమితా శెట్టి , Shamita Shetty

Shamita Shetty Image పరిచయం :
  • బాలీవుడ్ బ్యూటీ షమితా శెట్టి. ప్రముఖ రచయిత కొన వె౦కట్ తొలి సారిగా దర్శకత్వ౦లో రామ్ గొపాల్ వర్మ నిర్మిస్తున్న చిత్రం "నేను తను ఆమె " లో హీరో మాధవన్ సరసన నటిస్తున్నారు .
  • గత౦లో ఈమె ఆకాష్ నటి౦చిన "పిలిస్తే పలుకుతా" చిత్ర౦లో నటి౦చి౦ది. షమితా శెట్టి బిగ్ బ్రదర్ విజేత -శిల్పాశెట్టి చెల్లెలు.
ప్రొఫైల్ :
  • పుట్టిన తేది : ౦౨ ఫిబ్రవరి 1979 ,
  • పుట్టిన ఊరు : కర్ణాటక రాష్ట్రము .
  • నాన్న : సురేంద్ర ,
  • అమ్మ : సునంద ,
  • చదువు : డిప్లమో ఇన్ ఫ్యాషన్ దెసిగ్నింగ్,
  • మొదటి ఫిల్మ్ : మొహబ్బటిన్ (2000) ,
ఫిల్మోగ్రఫీ :
  • మొహబ్బటిన్ (2000) ,
  • "శరర" ఇన్ మేరె యార్ కి షాది హాయ్ (2001)
  • చోరి పే చోరి" ఇన్ సాతియ (2002).
  • 2005 హిట్ జేహేర్
(Source : in.telugu.yahoo.com/)

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala