సత్యనారాయణ వేమూరి(నిర్మాత) , Satyanarayana Vemuri(producer)

పరిచయం :
  • వేమూరి సత్యనారాయణ సిని దర్శకుడు /ప్రొడ్యూసర్ / సిని సమర్పకులు . మొదటిలో ఆంద్ర ఫౌండరీ -హైదరాబాద్ లోస్టోర్ కీపర్ గా పనిచేసారు . ఇద్దరు పిల్లలు కలిగిన తరువాత హైదరాబాద్ లో గ్రౌండ్ వాటర్ డివిజన్ లో బీల్దర్ మేస్త్రే గాడైలీ పే శాలరీ పై పనిసేచారు . 1970 - 73 వరకు స్వాతి పత్రిక లో పనిచేసారు . తరువాత మద్రాస్ జ్యోతి లో 1973 -81వరకు పని చేసారు . జ్యోతి లో మూవీ సంభందించి సమాచారం కోసం కొంతమంది సినిప్రముఖుల తో కలిసే అవకాసంఉండేది . విజయచందర్ ఆరోజు లలో " కరుణామయుడు " సినిమా కోసం ఇతన్ని PRO గా పెట్టి నెలకి 5oo రూపాలుఇచ్చేవారు . ఆ విధంగా సినిమా ఇండస్ట్రీ తో అవినాభావ సంభందం ఏర్పదినండి . బాపు గారి తో " రాజాధిరాజు " సినిమావిజయచందర్ కోసం చేసారు , తరువాత యం ఆర్ ప్రసాద్ (గోదావరి Savings syndicate -రాజమండ్రి) కలిసి మొదటి గా " మంచు పల్లకి " దర్సకత్వం చేసారు . ఫిల్మ్ సక్సెస్ అయ్యింది . కొన్నాళ్ళు జెమిని టివి ప్రాజెక్ట్ కోర్దినేతర్ గా పనిచేసారు , మహర్షి సినిమా కి కధ రాసారు .
ప్రొఫైల్ :
  • పుట్టిన ఊరు : ఘంటసాలపాలెం -కృష్ణ జిల్ ,
  • తండ్రీ : రైతు (మూడు ఎకరాల పొలము),
  • చదువు : ఇంటర్మీడియట్ ,
తన ఖత లో కొన్ని సిన్మాలు :
  • రాజాధిరాజు ,
  • మంచు పల్లకి ,
  • లేడీస్ టేలర్ ,
  • స్వాతి ,
  • అగ్ని గుండం ,
  • నేటి సిద్దార్థ .
  • సీతారామయ్య గారి మనవరాలు
(Source : http://www.telugucinema.com/c/publish/stars/)

Comments

  1. Hi satyanarayana garu,how Ru,where Ru staying now,when we can see u in ghantasalapalem...because iam also from the same place(ghantasalapalem)ans my name was also satyanarayana vemuri all will call me venkaya in ghantasalapalem,my grandfather name was vv.krishnarao(MALLB),presently i was staying in Australia.

    I was very happy by seeing Ur profile.

    ReplyDelete
  2. Hi satyanarayana garu,how Ru,where Ru staying now,when we can see u in ghantasalapalem...because iam also from the same place(ghantasalapalem)ans my name was also satyanarayana vemuri all will call me venkaya in ghantasalapalem,my grandfather name was vv.krishnarao(MALLB),presently i was staying in Australia.

    I was very happy by seeing Ur profile.

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala