సరిత ,Saritha

పరిచయం :
  • సరిత దక్షిన భారత సిని నటి , సుమారు 140 సినిమాల లో నటించారు , టి.వి సీరియల్స్ లో నటిస్తున్నారు. ముకేష్నటుడి ని పెళ్లి చేసుకొని , ఇద్దరు కొడుకులను కని విడాకులు తీసు కున్నారు , బాలచందర్ , మరోచరిత్ర ( 1979) కమలహాసన్ తో సినిమా ద్వార తెలుగు తెరకు పరిచయం అయ్యి మంచి పేరు తెచ్చుకున్నారు . హిందీ లో దీన్ని " ఎక్దూజే కె లిఏ " గా రిమెక్ చేసారు . ఈమె మంచి డబ్బిగ్ ఆర్టిస్టిట్ . తెలుగు సినిమా ' గోరింటాకు ' తో మొదలై సుమారు 1000 కి పైగా సినిమాలకు డబ్బింగ్ చెప్పారు. మాధవి, విజయశాంతి, రమ్యకృష్ణ, ఆమని, మీనా, సౌందర్య.. ఇలా చాలామందికి చెప్పారు . 'స్వాతికిరణం'లో మమ్ముట్టి దగ్గర సంగీతం నేర్చుకునే పదేళ్ల బాలుడికి డబ్బింగ్‌ చెప్పడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది అని అంటారు..
ప్రొఫైల్ :

  • పేరు : సరిత , 
  • ఊరు : మునిపల్లె (గుంటూరు దగ్గర),
  • నాన్న : సినిమా డిస్ట్రిబ్యూటర్ , 
  • మొదటి సినిమా : మరోచరిత్ర ,
  • కుటుంబం : భర్త --ముకేష్నటుడు , పిల్లలు -- ఇద్దరు కొడుకులు ,


సరిత నటించిన కొన్ని తెలుగు చిత్రాలు :

  • మరో చరిత్ర,
  • అర్జున్,
  • సుజాత (1980),
  • గుప్పెడు మనసు (1979),
  • ఆడవాళ్ళూ మీకు జోహారులు (1981),
  • రామదండు , 
  • అనురాగబంధం ,
  • కలియుగ పాండవులు ,
  • కోకిలమ్మ , 
ఫిల్మోగ్రఫీ--ముఖ్యమైనవి : 
  • సెలవి సీరియల్ (2005)....తమరి,
  • ఆల్బం (2004),
  • అమ్మకిలిక్కూడు (2003) .... జానకి,
  • లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ (2000) .... వైస్ ప్రిన్సిపాల్,
  • తనియవర్తనం (1987),
  • మలయ మారుత (౧౯౮౬) .... శారద,
  • కతోడు కతోరం (1985) .... మర్య్కుట్టి,
  • ముహూర్తం పత్నోన్ను ముప్పతిను (1985) .... ఇందు,
  • ఆచమిల్లై ఆచమిల్లై (1984) .... తేన్మోజ్హి,
  • ఒరు కోచుకత ఆరం పరయత కథ (1984) .... జానూ,
  • సివప్పు సూరియన్ (1983),
  • అగ్ని సాక్షి (1982),
  • థాయ్ మూకంభికై (1982),
  • ఆడవాళ్ళూ మీకు జోహారులు (౧౯౮౧),
  • తనీర్ తనీర్ (౧౯౮౧),
  • సుజాత (1980),
  • గుప్పెడు మనసు (1979),
  • మరో చరిత్ర (1978) .... స్వప్న,
  • తప్పిత- తల,

(Source : wikipedia)
  • =========================
Visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala