Monday, September 15, 2008

సమీరా రెడ్డి , Sameera Reddy(actress)

పరిచయం :
 • టాలీవుడ్ నుండి బాలీవుడ్ కు దూసుకు పోతున్న సమీరా రెడ్డి మంచి నటి . తాత , ముత్తాతలు రాజమండ్రి వాసులు . విజయ్ మాల్ల్య బిజినెస్ మాన్ ఈమెకు దగ్గరి బందువు . ఆమె ను "ముంబై గర్ల్ " అంటారు . ముసాఫర్ లో ఆ తార డాన్స్ కి మురిసి పోయిన అభిమానులు ఎందరో . కొంత కాలము మోడల్ గా చేసారు . తెలుగు , హిందీ , బెంగాలీ (కలపురుష్ ) భాష చిత్రాలు చేసారు . సూర్య సన్ అఫ్ కృష్ణన్ సినిమాలో సూర్య జంట గా నటించారు .
ప్రొఫైల్ :
 • పేరు : సమీరా రెడ్డి ,
 • పుట్టిన తేది : 08-సెప్టెంబర్ , 1982 ,
 • పుట్టిన ఊరు : రాజమండ్రి  ,
 • చదువు : డిగ్రీ (sydenhan college ),
 • తండ్రి : సి.పి.రెడ్డి - వ్యాపారవేత్త ,
 • తల్లి : నక్షత్ర , 
 • తోబుట్టువులు : ఇద్దలు - మేఘన రెడ్డి , సుష్మ రెడ్డి , ఈమె చిన్నది .(మొత్తము వీరు ముగ్గురు ),
 • మొదటి సినిమా : హిందీ సినిమా -మైనే దిల్ తుజ్హ్కో దియా (2002).
 • భర్త : వివాహము :  కథానాయిక సమీరారెడ్డి వివాహం ముంబై బాంద్రాలోని ఆమె నివాసంలో మంగళవారం రాత్రి(21-01-2914) వ్యాపారవేత్త అక్షయ్‌వర్దె తో నిరాడంబరంగా జరిగింది. .
నటించిన తెలుగు సినిమాలు :
 • జై చిరంజీవ (2005).
 • నరసింహుడు (2005).
 • అశోక్ (2008),
 • క్రిష్నం వందే జగద్గురు (2012),
ఫిల్మోగ్రఫీ: (వికీపీడియా నుండి) .
 • మైనే దిల్ తుజ్హ్కో దియా (2002) అయేషా వెర్మా
 • దార్న మన హాయ్ (2003) శృతి
 • ముసాఫిర్ (2004) సం
 • ప్లాన్ (2004) సప్న
 • జై చిరంజీవ (2005) (తెలుగు ఫిల్మ్) శైలు
 • నరసింహుడు (2005) (తెలుగు ఫిల్మ్)
 • అశోక్ (2006) (తెలుగు ఫిల్మ్) అంజలి
 • బెనాం (2006) (ఫైల్మింగ్)
 • నక్ష (2006) రియ
 • టాక్సీ నెంబర్ 9211 (2006) రూపాలి
 • నో ఎంట్రీ (2007) చాచి
 • ఫూల్ అండ్ ఫైనల్ (2007) పాయల్
 • రేస్ (2008)
 • అమి, యాసిన్ ఆర్ అమర్ మధుబాల (అ.కే.అ. ది వోఎఉర్స్) (2007) రేఖ
 • ఒనె త్వో త్రీ (2008)
 • కల్పురుష్ (2008) సుప్రియ
 • వారణం ఆయిరం (2008) (తమిళ్ ఫిల్మ్)
 • నాం (2008)
(Source : స్వాతి వార పత్రిక 19-09-2008)

 • ==================================
Visit my website : dr.seshagirirao.com/

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog