రామారావు మిద్దె , Ramarao Midde(producer)

పరిచయం :
  • మిద్దె రామారావు మంచి సిని నిర్మాత ,సుమారు 15 సినిమాలు తెలుగులో నిర్మించారు .
ప్రొఫైల్ :
  • పేరు : మిద్దె రామారావు
  • ఊరు : గోకవరం (రాజమండ్రి దగ్గర)
  • చదువు : డిగ్రీ ,బి.ఎ.
నిర్మాత గా కొనీ సినిమాలు :
  • పదహారేల్లవయసు
  • పండంటి జీవితం ,
  • గూండా
  • రామరాజ్యం లో భీమరాజు ,
  • నిప్పు లాంటి మనిషి ,
  • సంపూర్ణ రామాయణం ,
  • నిండు నూరేళ్ళు ,
డబ్ చేసిన సినిమాలు :
  • కొండవీటి వీరుడు (తమిళం లో మలయానటి మంగై),
  • కక్ష -శిక్ష ( తమిఅలం లో ఇంగాపోత్తాన్ సొత్తు),
  • ప్రచండ వీరుడు (కన్నడ లో బహదూర్ గండు) ,
(Source : సితార.)

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala