పూజ (గౌతమి) , Pooja Gowtami


  •  








  • ---------------------------------



  పరిచయం
  • :పూజ కోలీవుడ్ నటి తమిళం లో " జయ జయ " సినిమా (మాధవన్ తో )మొదటి గా తెరంగేట్రం చేసింది . తెలుగులోకాల్ సెంటర్ "(వంశి కృష్ణ , పూజ , ప్రియాంక ) సినిమాలో నటించారు .
" ప్రొఫైల్ :
  • స్క్రీన్ నేమ్ : పూజ
  • ఒరిజినల్ నేమ్ : పూజ గౌతమి ఉమాశంకర్ .
  • పుట్టిన తేది : 25 - జూన్ ,
  • పుట్టిన ఊరు : శ్రీలంక , కర్ణాటక నుండి వలస వెళ్ళేరు .
  • చదువు : యం.బి.ఎ .
  • మాతృభాష : కన్నడ .
  • మాట్లాడే భాసలు : కన్నడ , ఇంగ్లీష్ , తమిళ్ ,
ఫిల్మోగ్రఫీ
  • ఆటో...
  • పోరి....
  • తగ్గపంసమి....
  • తంబి (2006) .... అర్చన
  • పట్టియాల్ (2006) .... సంధ్యా
  • గితాన్ (2005) ....
  • ఉల్లం కేత్కుమే (2005) .... ఇరేనే
  • అత్తగాసం (2004) ....
  • జయ జయ (2003) .... పూజ
(Source : )sitara cine magazine;


  • ========================

Visit my website -dr.seshagirirao.com


Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala