parichayam :
profile :
(Source : )
లీలారాణి , Leelarani
************************************************************************************ పరిచయం : లీల రాణి , విజయనగర ప్రాంతాని కి చెందిన డ్రామా కాంట్రాక్టర్ , బాపునాయుడు కూతురు , సిని పరిశ్రమ లో చేరిన కొద్ది రోజులకే కట్టి పోట్లు కు గురై మరణించినది . ప్రొఫైల్ : పేరు : లీలా రాణి , సొంత ఊరు : విజయనగరం , నివాసం : టి . నగర్ -- చెన్నై , తండ్రీ : బాపు నాయుడు - డ్రామా కాంట్రాక్టర్ , నటించిన కొన్ని సినిమాలు : గీత ( ఫిల్మ్ ) , -- ప్రసాద్ బాబు సరసన హీరోయిన్ గా నటిచినది . జీవనతరంగాలు -- పద్మనాభం సరసన ప్రార్ధన భూమిక పోషించింది . బడి పంతులు .-కమేడియన్ రాజబబుతో జోడి గా .
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog