లక్ష్మి కాంతమ్మ , Lakshmi Kanthamma









పరిచయం :
  • నాటి 'మాలపిల్ల '(1938) సినిమా లో సుందరరామ శాస్త్రి భార్య గా నటించిన పువ్వుల లక్ష్మి కాంతమ్మఇటీవల మరణించారు , ఆమె వయసు 93 ఏళ్ళు , సినిమాల కు రాకముందు , రంగస్టల నటి , పౌరాణిక నాటకాలలోచాల వేషాలు వేసారు , ఫున్ డాక్టర్ గా పేరు పొందిన వైశ్యులు చంద్రశేకరం కోడలు గాయని యస్ జానకి మంచిస్నేహుతురాలు , జానకి ద్వార ఏంటో మంది కళాకారు లతో పరిచయాలు ఏర్పడ్డాయి. ఒక మేన కోడలు తప్ప ఈమెకుదగ్గరి వారు ఎవరు లేరు , ఆఖరి దశలో మేనకోదలే అన్నిటికీ అయ్యలు . వృద్ధాప్యం లో వచ్చే కళాకారుల పించన్ మీదనేబ్రతికే వారు .
ప్రొఫైల్ :
  • పేరు : లక్ష్మి కాంతమ్మ ,
  • ఈమెకు ఒక మేనగోడలే ... మరెవరు లేరు .
నటించిన కొన్ని సినిమాలు :
  • మాలపిల్ల , (1938)
  • సతి తులసి (1936) తొలి చిత్రము ,
  • అత్త ఒకింటి కోడలే ,(1958) ,
  • ఈడుజోడు (1963),
  • ఉయ్యాల జంపాల (1965) ,
  • మా ఇంటి మహలక్ష్మి (1959) ,
  • మూగమనసులు (1964) ,

  • (Source : సితార సిని వార పత్రిక -- సెప్టెంబర్ 28 - 2008)


  • ===========================

  • Visit my website : dr.seshagirirao.com

    • Comments

      Popular posts from this blog

      లీలారాణి , Leelarani

      Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

      పరిటాల ఓంకార్,Omkar Paritala