Monday, September 22, 2008

హరనాద్ రాజు , Haranath raju

 
 •  
పరిచయం :
 • తెలుగు సిని నటుడు , కాలేజి రోజుల నుండే నటించడం ఆరంభించారు , ఒక రోజు పాండి బజార్ లో షూస్ కొనుతుండగా  దర్శకుడు 'గుట్ట రామినీడు' చూసి తన సినిమా " మా ఇంటి మహలక్ష్మి " లో హీరో గా సెలెక్ట్ చేసారు . అంచలంచెలు గా మంచి యాక్టరయ్యారు .
ప్రొఫైల్ :
 • పుట్టిన తేది : 02 సెప్టెంబర్ 1936 ,
 • పుట్టిన ఊరు : రాపర్తి గ్రామము , పిఠాపురం తాలుక , వెస్ట్ గోదావరి జిల్లా .
 • తండ్రి : వరహలరావు ,
 • తల్లి : సుభద్రమ్మ ,
 • తోబుట్టువులు : ఇద్దరు సోదరులు , ఒక సోదరి ,
 • చదువు : బి.ఎ. - (పి.ఆర్ .కాలేజీ , కాకినాడ ),
 • చనిపోయిన తేది : 01 నవంబర్ 1989 ,
 • పిల్లలు : కొడుకు : నిర్మాత - జి .వి.జి. రాజు .
 ఫిల్మోగ్రఫీ :నటించిన కొన్ని సినిమాలు 

 యాక్టర్ గా >
 • 1. గడసరి అత్తః సోసగర కోడలు (1981)
 • 2. బాల భరతం (1972) .... నారద
 • 3. భలే పాపా (1971)
 • 4. కథానాయిక మొల్ల (1970) .... లార్డ్ విష్ణు
 • 5. శ్రీదేవి (1970)
 • 6. తల్లి తండ్రులు (1970) .... ఆనంద్
 • ౭. చల్లని నీడ (1968)
 • 8. నడిమంత్రపు సిరి (1968)
 • 9. భక్త ప్రహ్లాద (1967/ఐ) .... లార్డ్ విష్ణు
 • 10. భక్త ప్రహ్లాద (1967/ఈఈ)
 • 11. చదరంగం (1967)
 • 12. శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967)
 • 13. లేత మనసులు (1966)
 • 14. శ్రీ Krishna పాండవీయం (1966) .... అభిమన్యు
 • 15. చంద్రహాస (1965/ఐ)
 • 16. అమరశిల్పి జకన్న (1964)
 • ౧౭. మురళి Krishna (1964) .... లక్ష్మీకాంతం
 • 18. పెంపుడు కూతురు (1963)
 • 19. గుండమ్మ కథ (1962) .... ప్రభాకర్
 • 20. భీష్మ (1962) .... లార్డ్ Krishna
 • 21. కలసివుంటే కలదు సుఖం (1961) .... న్త్ర్'స బ్రోతేర్
 • 22. శ్రీ సీత రామ కళ్యాణం (1961) .... లార్డ్ రామ
 • 23. రుణానుబంధం (1960)
 • 24. మా ఇంటి మహాలక్ష్మి (1959)
(Source : internet )
 • ==========================
visit my website : Dr.Seshagirirao.com

No comments:

Post a Comment

Your comment is necessary for improvement of this blog