హరికృష్ణ నందమూరి , Harikrishna Nandamuri

Harikrishna Nandamuri
పరిచయం :
  • హరికృష్ణ నందమూరి , నటశేఖర్ యన్.టి.రామారావు పెద్ద కుమారుడు. . మంచి నటుడు , పోలిటిసియన్, కొన్నాళ్ళు మంత్రిగా పరిపాలించారు . 2008 లో టి.డి.పి .తరుపున రాజ్యసభ మెంబర్ అయ్యారు . కోపమెక్కువ .
ప్రొఫైల్ :
  • పేరు : నందమూరి హరికృష్ణ ,
  • తండ్రి : నందమూరి తారక రామారావు ,
  • తల్లి : బసవతారకమ్మ ,
  • భార్య : శాలిని ,
తోబుట్టువులు :
  • బ్రదర్స్: జయకృష్ణ , సాయి కృష్ణ ,మోహన కృష్ణ , బాలకృష్ణ , రామకృష్ణ ,
  • సిస్టర్స్ : లోకేశ్వరి , పురందేశ్వరి , భువనేశ్వరి ,ఉమామహేశ్వరి ,
  • నివాసము : హైదరాబాద్ ,
  • పిల్లలు : ముగ్గురు కుమారులు - జానకిరామ్ , కళ్యాణ్ రామ్ , జూనియర్ యన్.టి.రామారావు , , ఒక కుమార్తే - సుహాషిని .
ఫిమోగ్రఫి :
  • 18 సినిమాలు చేసారు ;
Actor (12), Producer (6)
  • 1.) కళ్యాణం (2009) (Filming) :: Supporting Cast
  • 2.) శ్రావణమాసం (2005) :: Actor
  • 3.) స్వామి (2004) :: Actor
  • 4.) టైగర్ హరిశ్చంద్రప్రసాద్ (2003) :: Actor
  • 5.) సీతయ్య (2003) :: Actor
  • 6.) శివరామరాజు (2002) :: Supporting Cast
  • 7.) లాహిరి లాహిరి లాహిరిలో (2002) :: Actor
  • 8.) సీతారామరాజు (1999) :: Supporting Cast
  • 9.) శ్రీ రాములయ్య (1998) :: Actor
  • 10.) తీరగాబడ్డ తెలుగుబిడ్డ (1988) :: Producer
  • 11.) అనసూయమ్మ గారి అల్లుడు (1986) :: Producer
  • 12.) శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి చెరిత్ర (1984) :: Producer
  • 13.) సింహం నవ్వింది (1983) :: Producer
  • 14.) అనురఘదేవత (1982) :: Producer
  • 15.) డ్రైవర్ రాముడు (1979) :: Producer
  • 16.) దాన వీర శూర కర్ణ (1977) :: Supporting Cast
  • 17.) తాతమ్మ కల (1974) :: Actor
  • 18.) తల్లా? పల్లమా? (1970) :: Supporting కాస్ట్
అవార్డ్స్ :
  • Nandi Award for Best Character Actor - Lahiri Lahiri lahirilo (2002)
source : internet

Comments

  1. ఈయన ఇంకా సహజీవనం చేస్తున్నారు అని వ్రాయండి.
    లేదా ఒకామెను ఉంచుకుని ఇద్దరు పిల్లలను కన్నారని వ్రాయండి.
    లేదా ఇద్దరికి చట్టవిరుద్ధంగా తండ్రి అని వ్రాయండి.
    ఒక కార్యం మొదలు పెట్టినప్పుడు అందులో నిజాయితీ ఉండాలి.
    అందరి గురీంచీ ఒకే ధృక్పధంతో వ్రాయండి.
    మీ వల్ల కాదా, ఐతే వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళకండి.

    ReplyDelete

Post a Comment

Your comment is necessary for improvement of this blog

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala