ఆండ్రూ (సినిమాటోగ్రాఫర్) , Andrew (Cinematographer)









పరిచయం :
  • ఆండ్రూ ఒక సినిమా ఫోతోగ్రఫేర్ , ఉల్లాసంగా ఉస్తహంగా సినిమా ద్వార తెలుగు లో మంచి పేరు వచ్చింది . ఈయన తండ్రీnatural wildlife లో పని చేసేవారు . ఆవిధంగా చిన్న తనం నుండే ఆండ్రూ కూడా అదే ప్రొఫెషన్ పై ఇంట్రెస్ట్ వుండితండ్రీ తో జంతువుల ఫోటోలు తీయడం అల అలా మంచి ఫోటోగ్రాఫర్ తయారయ్యాడు. వీటి లో 100 నేషనల్ , 20ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి .
ప్రొఫైల్ :
  • సొంత ఊరు : బెంగుళూర్ ,
  • తండ్రీ : వైల్డ్ లైఫ్ సైంటిస్ట్ ,
కెరీర్ :
  • జంతు ఫోటోలు తో సరిపెట్టుకోలేక తరువాత ఏమిచెయ్యాలి అన్నా ఆలోచన వచ్చి తన గురు విన పి.సి .శ్రీరామ్ వద్ద అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు , అతని దగ్గర సినిమా ఫోటోగ్రఫీ లో ఎన్నో మెళకువలు నేర్చు కొని కొన్ని సినిమా లు చేసారు . ఆవిధంగా 5 సం. లు పనిచేసారు .
ఫోటోగ్రఫీ చేసిన కొన్ని సినిమాలు :
  • అలి పయుతేయ్ (తెలుగులో సఖి) 2000,
  • వానం వసప్పడుం (2005 ),
  • కాదలర్ దినం (తెలుగులో ప్రేమికుల రోజు)
  • ఉల్లాసంగా ఉత్సాహంగా ,
  • shodow of ది cobra - ఇంటర్ నాశనల్ ఫిల్మ్ shot at Ramoji Film సిటీ,
  • Bokshu - The Myth shot in the Himalayas and directed by renowned Malayalam film director Shyamprasad.
చేసిన కొన్ని యాడ్స్ :
  • కాడ్బురీ'స చోకలటేస్,
  • సౌత్ ఇండియన్ బ్యాంకు,
  • ఇడేఅల్ కోకేర్,
  • కార్పొరేషన్ బ్యాంకు,
  • Xtron Chian,
  • పులలిమూతిల్ సిల్క్,
  • మాతృభూమి మగజినె,
  • ప్రీతీ మిక్షిఎ, అండ్
  • ఒరిజినల్ ఛాయస్ సోడా.
( Source : http://www.telugucinema.com)


Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala