వాణీ విశ్వనాథ్ , Vaniviswanadh

---------------------------------------
  • పరిచయం : వాణీ విశ్వనాథ్ త్రిశ్శూరు కు చెందిన మళయాల సినిమా నటి. ఈమె తెలుగు, తమిళ సినిమాలలో కూడానటించినది. వాణీ తన సినిమా జీవితములో చివరగా చేసిన సినిమాలలో పి.జి.విశ్వాంభరన్ దర్శకత్వములో ఒకసినిమాలో ఉన్ని అర్చ పాత్రను పోషించినది.
  • భర్త -----: వాణీ విశ్వనాథ్ ప్రతినాయక పాత్రలు పోషించే బాబురాజ్ ను పెళ్లి చేసుకొని మద్రాసులో స్థిరపడినది.
  • పిల్లలు --: ఈమెకు చెన్నై లో ఒక పాప పుట్టింది. కేరళ జానపద గాథలలో వీరవనిత అయిన ఉన్ని అర్చ పేరు మీదుగాఅర్చ అని నామకరణము చేశారు.
  • వాణీ విశ్వనాధ్ నటించిన తెలుగు చిత్రాలు
  • * సింహస్వప్నం
  • * రౌడీయిజం నశించాలి
  • * కొదమసింహం
  • * చిన్నల్లుడు
  • * దొంగల్లుడు
  • * అలెక్జాండర్
  • * చిన్న కోడలు
  • * వదినగారి గాజులు
  • * సామ్రాట్ అశోక్
  • * ఘరానా మొగుడు
  • * ప్రేమ చిత్రం - పెళ్లి విచిత్రం
  • * మామ - కోడలు
  • * లేడీస్ స్పెషల్
  • * జోకర్
  • * ప్రేమ ‍‍‍అండ్ కో
  • * రైతు భారతం
  • * యాగం
  • * ముద్దు

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala