అదితి అగర్వాల్ , AdithiAgarwal






















  • =========================================


పరిచయం :
  • అదితి అగర్వాల్ , ఆర్తి అగర్వాల్ చెల్లెలు. డిగ్రీ వరకు చదువు , మొదట మొడలింగ్ చేసేది . పంజాబీఅయినాముంబాయి లో పెరిగారు. అల్లు అర్జున్ హీరో గా "కొడుకు " సినిమా తో తెలుగు సినీ అరంగేట్రం చేసింది .
ప్రొఫైల్ :
  • పేరు : అదితి అగర్వాల్,
  • పుట్టిన తేదీ : Sep 14, 1980,
  • తండ్రి : శశాంక్ అగర్వాల్ ,
  • తల్లి : బీనా అగర్వాల్ ,
  • పుట్టిన ఊరు : న్యూ జెర్సీ - అమెరిక లో పుట్టి పెరిగారు .
  • సోదరి : అక్క ఆర్తి అగర్వాల్ ,
  • నివాసము : హైదరాబాద్ ,
నటించిన కొన్ని తెలుగు సినిమాలు:
  • కొడుకు ,
  • సంక్రాంతి -2004,
  • విధ్యార్ది -2004
  • గంగోత్రి.-2003


  • ===========================

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala