సాలూరి కోటేశ్వరరావు , Koteswararao Saluri



























  • ********************************


పరిచయం : 


  • కోటి: ప్రముఖ సంగీత దర్శకులు సాలూరి రాజేశ్వరరావు కుమారుడు. తండ్రి , సోదరులూ సంగీత విద్వాంసులు . ఆ సుస్వారాల సుగంధ పరిమళాలు ఆయన్నీ స్పృశించాయి. సంగీత జ్ఞానాన్ని పెంచాయి. తన కంటూ పత్యేక శైలిని ఏర్పరచుకున్నారాయన. తెలుగు సినీ సంగీతానికి ఎన్నో కోత్త ధోరణులను రీతులను పరిచయం చేసిన ఆ వ్యక్తే సాలూరి కోటేశ్వరరావు. వచ్చిన పేరును నిలుపికొంటే చాలని చెబుతూనే 'నానా స్థాయిలో శాస్త్రీయ సంగీత ప్రధాన చిత్రాన్ని చేయాలనుకుంటారు.  సుమారు 475 సినిమాలకు సంగీతాన్ని అందించారు .

ప్రొఫైల్ (జీవితవిశేషాలు):


  • పేరు : సాలూరి కోటేశ్వరరావు,
  • నాన్న "సాలూరి రాజేశ్వరరావు (సినీ సంగీత దర్శకులు)" ,
  • అమ్మ: "రాజేశ్వరీదేవి" ,
  • జన్మ స్థలం : మద్రాసు లో పుట్టారు. ,
  • సొంత ఊరు : సాలూరు - విజయనగరం జిల్లా. ,
  • కుటుంబం ; ముగ్గురు అక్కలు , ముగ్గురు అన్నలు , ఒక తమ్ముడు ,
  • చదువు : హైస్కూల్ వరకు మద్రాస్ టి-నగర్ లో . ఎస్.ఎస్.ఎల్.సి.పాస్ అవలేదు. సంగీతం వైపు మక్కువతో ఆటువైపుమళ్లడం జరిగింది.,
  • మంచి స్నేహితుడు -సోమరాజు.(టి.వి.రాజు గారి అబ్బాయి) ,
  • భార్య : జ్యోతి ,
  • కూతురు : బబిత(అసలు పేరు-భాగ్యలక్ష్మి).బి.ఎస్.సి. ,
  • కుమారులు : (2) రాజీవ్, రోషన్. ,


  కోటి చేసిన కొన్ని సినిమాలు :

  •  రాజ్ - కోటి తెలుగు సినిమాలో ఒక జంట సంగీత దర్శకులు. రాజ్: ప్రముఖ సంగీత దర్శకులు టి.వి.రాజు కుమారుడు. వీరిద్దరూ కలిసి అనేక చిత్రాలకు సంగీతాన్ని అందించారు. ప్రళయగర్జన వీరిద్దరూ కలిసి పని చేసిన మొదటి చిత్రం.ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు సంగీతాన్ని అందించారు. 



  • యముడికి మొగుడు, 
  • లంకేశ్వరుడు, 
  • ముఠా మేస్త్రి, 
  • బాలగోపాలుడు, 
  • బంగారుబుల్లోడు, 
  • హలో బ్రదర్ 

లాంటి విజయవంతమైన చిత్రాలకు వీరే సంగీతాన్ని సమకూర్చారు. ఆ తర్వాత వీరిద్దరూ విడిపోయారు. విడిపోయిన తర్వాత రాజ్ ఎక్కువ చిత్రాలు చేయలేదు.


  • రాజ్ ఒక్కడే చేసిన సినిమాల్లొ "సిసింద్రీ" ఒక్కటే చెప్పుకోదగినది. కాకపోతే ఈ మధ్యకాలంలో కొన్ని టీవి షో (ఈటీవి) లకు న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. కోటి మాత్రం ఇంకా చిత్రాలు చేస్తూనే ఉన్నారు. 


కోటి ఒంటరిగా పనిచేసి పెద్ద హీరోలతో హిట్లు ఇచ్చాడు.

  • చిరంజీవి తో హిట్లర్, 
  • బాలక్రిష్ణ తో పెద్దన్నయ్య, 
  • వెంకటేశ్ తో నువ్వు నాకు నచ్చావ్ మొదలైనవి


Solo career filmography- లో కొన్ని సినిమాలు :

  •     ఆస్తి మూరడు ఆశ బారడు --Aasthi Mooredu Aasa Baredu (1997),
  •     అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి --Akkada Ammayi Ikkada Abbayi (1996),
  •     Jeevanadhi (1996) (Kannada),
  •     అల్లుడా మజాకా--Alludaa Mazaaka,
  •    అమ్మదొంగా-- Amma Donga (1995),
  •     Gadibidi Aliya (1995) (Kannada),
  •    చెలికాడు -- Chelikadu (1997),
  •     చిలకకొట్టుడు --Chilakkottudu,
  •     కలెక్టర్ గారు--Collector Garu (1997),
  •     డార్లింగ్ డార్లింగ్ --Darling Darling,
  •     దొరగారికి దొంగపెళ్ళాం--Doragariki Donga Pellam (1994),
  •     గిల్లికజ్జాలు -- Gillikajjalu (1998),
  •     గోకులములో సీత - Gokulamlo Seetha (1997),
  •     హిట్లర్ - Hitler (1997),
  •     ఇంట్లోఇల్లాలు వంటింట్లో ప్రియురాలు -  Intlo Illalu Vantintlo Priyuralu,
  •     జగదేక వీరుడు - Jagadekha Veerudu (1998),
  •     కన్యాదానం - Kanyadanam,
  •     ఖైదీగారు - Khaidigaaru,
  •     కోరుకున్న ప్రియుడు - Korukunna Priyudu (1997),
  •     క్రిష్ణబాబు - Krishna Babu (1997),
  •     లవ్ గేమ్‌ - Love Game (1995),
  •     మా నాన్నకి పెళ్ళి - Maa Nannaki Pelli (1997),
  •     మావిడాకులు - Maavidaakulu,
  •     ముద్దుల మొగుడు - Muddula Mogudu,
  •     నాలో ఉన్న ప్రేమ - Naalo Vunna Prema,
  •     నాయుడుగారి కుటుంబం - Nayudu Gari Kutumbam (1996),
  •     ఒక్కడు చాలు - Okkadu Chaalu,
  •     పవిత్ర ప్రేమ - Pavitra Prema,
  •     పెద్దన్నయ్య - Peddannayya,
  •     పెద్దరాయుడు - Peddarayudu (1995),
  •     పెళ్ళి చేసుకుందాం - Pelli Chesukundam (1997),
  •     ప్రేమ సందడి - Prema Sandadi,
  •     ప్రియా ఓ ప్రియా - Priya O Priya (1997),
  •     ప్రియమైన శ్రీవారు - Priyamaina Sreevaru (1997),
  •     రానా - Raana,
  •     రిక్షావోడు - Rikshavodu (1995),
  •     సంకల్పం - Sankalpam (1995),
  •     సరదా బుల్లోడు - Sarada Bullodu (1996),
  •     సర్పయాగం - Sarpayagam (1991),
  •     స్నేహితుడు - Snehitulu,
  •     సోగాడి పెళ్ళం - Soggadi Pellam (1996),
  •     శ్రీమతీ వెళ్ళొస్తా - Srimathi Vellostha (1998),
  •     శుభమస్తు - Subhamasthu,
  •     సుల్తాన్‌ - Sultan (1999),
  •     తారక రాముడు - Taraka Ramudu (1997),
  •     తెలంగాణ - Telangana (1999),
  •     తెలుగువీర లేవరా - Telugu Veera Levara (1995),
  •     తపస్సు - Thapassu (1995),
  •     వంశానికొక్కడు - Vamsanikokkadu (1997),
  •     పిల్లనచ్చింది - Pilla Nachindi (1997),
  •     వంశోద్ధారకుడు - Vamsodharakudu,
  •     వీడెక్కడి మొగుడండీ - Veedekkadi Mogudandi,
  •     గొప్పింటి అల్లుడు - Goppinti Alludu (2000),
  •     ఒకే మాట - Oke Maata (2000),
  •     పప్పే నా ప్రాణం - Pape Naa Pranam (2000),
  •     చాలా బాగుంది - Chala Bagundi (2000),
  •     నువ్వే కావాలి - Nuvve Kavali (2000),
  •     కలసి నడుద్దాం - Kalisi Naduddam (2001),
  •    నువ్వు నాకు నచ్చావు -  Nuvvu Naaku Nachav (2001),
  •     రేపల్లె లో రాధ - Repallelo Radha (2001),
  •     అధిపతి - Adhipathi (2001),
  •     జూన్‌ జూలై - June July (2002),
  •     మనమిద్దరం - Manamiddaram (2002),
  •     సందడే సందడి - Sandade Sandadi (2002),
  •     నువ్వే నువ్వే - Nuvve Nuvve (2002),
  •     హాయ్ - Hai (2002),
  •     వుజయం - Vijayam (2003),
  •     ఎలా చెప్పను - Ela Cheppanu (2003),
  •     మా బాపుబొమ్మకు పెళ్ళంట - Maa Bapubommaku Pellanta (2003),
  •     విజయేంద్ర వర్మ - Vijayendra Varma (2004),
  •     గౌరి - Gowri (2004),
  •     ఆనందమానందమాయె - Anandamanandamaye (2004),
  •     ప్రేమించుకున్నాం పెళ్ళికిరండి - Preminchukunnam Pelliki Randi (2004),
  •     మల్లేశ్వరి -  Malleswari (2004),
  •     దోష్థి  - Dosth (2004),
  •     మిస్టర్ ఎర్రబాబు - Mister Errababu (2005),
  •     నాయకుడు - Naayakudu (2005),
  •     నువ్వంటే నాకిష్టం - Nuvvante Naakishtam (2005),
  •     గంగ - Ganga (2006),
  •     ప్రేమంటే ఇంతే - Premante Inthe (2006),
  •     నోట్ బుక్ - Note Book (2006),
  •     గోపి - Gopi (2006),
  •     క్లాస్ మేట్స్ - Classmates (2007),
  •     మీ శ్రేయోభిలాషి - Mee Sreyobalashi (2007),
  •     పొందరిల్లు - Podarillu (2007),
  •     ఆలయం - Aalayam (2008),
  •     బ్లేడ్ బాబ్జీ - Blade Babjee (2008),
  •     ఏక్ పోలీస్ - Ek Police (2008),
  •     కౌషల్యా సుప్రజా రామా - Kousalya Supraja Rama,
  •     మనోరమ - Manorama (2009),
  •     నచ్చావ్ అల్లుడు - Nachav Alludu (2009),
  •     ఒరిజినల్ - Original (2009),
  •     అరుంధతి - Arundhati (2009),
  •     ఆ ఇంట్లో - Aa Intlo (2009),
  •     టార్గెట్ - Target (2009),
  •     నేరము శిక్ష - Neramu Siksha (2009),
  •     బెండు అప్పారావు - Bendu Apparao R.M.P (2009),
  •     ఆలస్యం అమృతం - Alasyam Amrutham (2010),
  •     బ్రమ్మిగాడి కథ - Brammigaadi Katha (2011),
  •     అనగనగా ఓ ధీరుడు - Anaganaga O Dheerudu (2010) (2 Songs),
  •     బృందావనం - Brindavanam (2010){Singer},
  •    రాజ్ -  Raaj (2011),
  •    కథ స్క్రీన్‌ప్లే దర్శకత్వం అప్పలరాజు -  Katha Screenplay Darshakatvam Appalaraju (2011),
  •     ముగ్గురు - Mugguru (2011),
  •     దూకుడు - Dookudu {Singer},
  •     అహ్ నా పెళ్ళంట - Aha na Pelanta (2011) {Film background Score},
  •     ఓనమాలు - Onamalu (2012),
  •     యముడికి మొగుడు - Yamudiki mogudu (2012)


  • =======================================
Visit my website : dr.seshagirirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala