ప్రియమణి, Priyamani






  • =======================================
పరిచయం :
  • ప్రియమణి -  కేరళ రాష్టానికి చెందిన తమిళ బ్రాహ్మిన్‌ .  బెంగుళూరులో పుట్టి పెరిగిందిమొదట కాంచీపురం సిల్క్ కి మోడల్ గా నటించారు. ప్రముఖ తమిళ దర్శకుడు "భారతీరాజా" ఈమెను మొట్టమొదట సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసారు.ఈమెకు ముత్యపు అందగత్తె అని పేరు ఉంది.2003 లో " ఎవరే అతగాడు " తెలుగు సినిమాలో ప్రియమణి గా నటించి తెలుగు తెరకు పరిచయమయ్యారు. 
ప్రొఫైల్ :
  • పేరు : ప్రియ - ఇంటి పేరు మణి ,
  • నిక్ నేమ్ : పిల్లు (తమిళము లో పళ్ళు అని (దంతసుందరి) అర్దము),ప్రియా , ప్రియమ్మా , పొన్నే మున్నగునవి .
  • మాతృ భాష : తమిళ్ నటి,
  • ముద్దు పేరు : మణి,
  • ఎత్తు : 5' 6'' ,
  • పుట్టింది : 'పాలక్కడ్ లో
  • పుట్టిన తేది : 1984-జూన్-04 న '
  • పెరిగింది : "బెంగళూర్" లో -
  • తండ్రి : వాసుదేవ మణి అయ్యర్-వ్యాపారవేత్త ,
  • తల్లి : లతా మణి అయ్యర్ ,
  • చదివింది : బి.ఎ. సైకాలజీ ,
  • తోబుట్టువులు : ఇద్దరు అన్నయ్యలు ,
  • Debut ఫిల్మ్ : Kangalal Kaithu Sei - tamil,
  • మొదటి తెలుగు చిత్రం : పెళ్లైనకొత్తలో. ,
  • పేరు తెచ్చిన సినిమా : యమదొంగ.

ప్రియమణినటించినతెలుగుచిత్రాలు :
  • ప్రవరాఖ్యుడు (జగపతిబాబు హీరో గా)-2009
  • ఎవరే అతగాడు----,
  • పెళ్లైన కొత్తలో----2006,
  • యమదొంగ----2007,
  • నవవసంతం----2007,
  • సత్యమేవ జయతే,
  • చింతకాయల రవి .--2008,
  • పాండురంగ --2008,
  • టాస్ , --2007,
అతగాడు , --2002,
  • ఇతరభాషలఫిల్మోగ్రఫీ :
  • Year Film Co-Stars Language Role
  • 2008 Chintakayala Ravi Venkatesh Telugu
  • 2008 Sivavin Manadhil Sandhya Jeeva Tamil Sandhya
  • 2008 Panduranga Balakrishna Telugu
  • 2008 Thotta Jeevan Tamil
  • 2007 Malaikottai Vishal Tamil Malar
  • 2007 Nava Vasantham Tarun Telugu
  • 2007 Yamadonga Jr. NTR, Mamta Mohandas Telugu Maheswari
  • 2007 Toss Raja, Upendra Telugu
  • 2007 Paruthiveeran Karthik Sivakumar Tamil Muthazhagu
  • 2006 Madhu Githan Ramesh Tamil Mercy
  • 2006 Pellaina Kothalo Jagapati Babu Telugu Lakshmi
  • 2005 Adhu Oru Kana Kaalam Dhanush Tamil Thulasi
  • 2004 Satyam Prithviraj Malayalam Sona
  • 2004 Kangalal Kaithu Sei Vaseegaran Tamil Vidya
  • 2002 Evare Atagaadu Vallabha Telugu ప్రియ

  • మూలము : స్వాతి వార పత్రిక --02-01-2009
  • ===========================
  • Visit my website : dr.seshagiirao.com

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

Chandini Tamilarasan-చాందిని ,చాందిని తమిళరాసన్‌

పరిటాల ఓంకార్,Omkar Paritala