పద్మనాభం.బి,Padmanabham

- ========================================
- హాస్యనటుడిగా ప్రసిద్ధిపొందిన బి.పద్మనాభం (Padmanabham) ప్రముఖ తెలుగు సినిమా మరియురంగస్థలనటుడు, సినీనిర్మాత, దర్శకుడు. ఈయన తొలితెలుగుసినిమా విడుదలైన సంవత్సరం 1931.సుమారు 400 సినిమాలకు పైగా చేసారు.
ప్రొఫైల్ :
- పేరు : Basavaraju Venkata Padmanabha Rao,
- పుట్టిన తేది : ఆగస్టు 20వతేదీన 1921,
- పుట్టిన ఊరు : కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురం గ్రామంలో జన్మించాడు.
- తల్లి : శాంతమ్మ.
- తండ్రి : బసవరాజువెంకటశేషయ్య
- కులము : హిందూ బ్రాహ్మిన్ ,
- ఉద్యోగం : కడపజిల్లా వేంపల్లెకి సమీపంలోనున్న వీరన్నగట్టుపల్లె గ్రామానికి కరణంగా ఉండేవాడు. ఈయన తాతసుబ్బయ్య కూడా కరణమే.
- ఇష్టాలు :ఈయనకు చిన్నప్పటినుంచి సంగీతమన్నా, పద్యాలన్నా మహా ఇష్టం. మూడవయేటి నుంచిపద్యాలుపాడే ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. ఆ ఊరి టెంటు హాలులో "ద్రౌపదీవస్త్రాపహరణం", "వందేమాతరం", "సుమంగళి", శోభనావారి "భక్తప్రహ్లాద" మొదలైన సినిమాలు చూసి వాటిలోని పద్యాలు, పాటలు, హాస్యసన్నివేశాలు, అనుకరిస్తుండేవాడు.
- చివరిగా నటించిన సినిమాలు : ఛక్రం and టాటా భిర్ల మధ్య లొ ళైల.
- కుటుంబసభ్యులు : చిన్ననాన్న -శ్రీనివాసరావు (కొనకండ్ల), తమ్ముడు -- ప్రభాకరం , చెల్లెలు - రాజేశ్వరి .
- నివాసము : రంగరాజపురం (చెన్నై), నాగార్జున నగర్‌లోని 12వ నెంబరు ఇల్లు
- died : February 20, 2010 (aged 78) in Chennai
Filmography :
నిర్మాతగా
1. కథానాయిక మొల్ల (1970) (producer)
2. శ్రీ రామ కథ (1969) (producer)
3. శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న (1967) (producer)
4. పొట్టి ప్లేఅదర్ (1966) (producer)
5. దేవత (1964) (producer)
డైరెక్టర్:8 సినిమాలు లో కొన్ని ---
1. కథానాయిక మొల్ల (1970)
2. శ్రీ రామ కథ (1969)
పెల్లికాని తండ్రి (1974)
నటుడుగా :
1. శుభమస్తు (1995)
2. భైరవ ద్వీపం (1994) ... ఆక వీర ప్రతాప్ (ఇండియా: తమిళ్ టైటిల్: దుబ్బెద్ వెర్షన్)
౩. మాయలోడు (1993) .... పద్మనాభం
4. అల్లులు వస్తున్నారు (1984)
5. ఇంద్రధనుసు (1977)ఇంద్ర ధనుషు
6. రామరాజ్యంలో రక్తపాసం (1976)
7. శ్రీ రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ (1976)
8. విచిత్ర బంధం (1972) .... చిట్టిబాబు
9. దసరా బుల్లోడు (1971)
10. కథానాయిక మొల్ల (1970) .... తెనాలి రామకృష్ణ
11. నిర్దోషి (1970)
12. అదృష్టవంతలు (1969)
13. ఆత్మియులు (1969)
14. బుద్ధిమంతుడు (1969) ... గుడ్ బాయ్
15. బ్రహ్మచారి (1968/ఈ)
16. బాగ్దాద్ గజదొంగ (1968) .... హీరో' ఫ్రెండ్
17. ఆడ పడుచు (1967)
18. భక్త ప్రహ్లాద (1967/ఐ) .... మర్కుడు
19. గూఢచారి 116 (1967)
౨౦. గ్రిహలక్ష్మి (1967)
21. పూల రంగడు (1967)
22. శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న1967) .... మర్యాద రామన్న
23. లేత మనసులు (1966)
24. పరమానందయ్య శిష్యుల కథ (1966)
25. పొట్టి ప్లేఅదర్ (1966)
26. పాండవ వనవాసం (1965) .... లక్ష్మణ కుమారుడు
27. తేనే మనసులు (1965)
28. బొబ్బిలి యుధం (1964)
29. దేవత (1964)
౩౦. ద్ర. చక్రవర్తి (1964)
31. వెలుగు నీడలు (1964)
౩౨. చదువుకున్న అమ్మాయిలు (1963)
౩౩. మూగ మనసులు (1963) .... రాధ' హస్బెండ్
34. ఆత్మ బంధువు (1962) .
35. దక్షయజ్ఞం (1962/ఐ) ..
36. కుల గోత్రాలు (1962)
37. భార్య భర్తలు (1961) .... ఆంజనేయులు
38. ఇద్దరు మిత్రులు (1961)
39. వాగ్దానం (1961) .... పద్మనాభం
40. కృష్ణ లీలలు (1959)
41. రాజ మకుటం (1959/ఐ)
42. అప్పు చేసి పప్పు కూడు (1958) .... పానకాల రాయుడు
43. భాగ్య రేఖ (1957)
44. కుటుంబ గురవం (1957/ఐ) .... రేలంగి' సన్
45. పాండురంగ మహత్యం (౧౯౫౭) .... పున్దరిక'స బ్రోతేర్
46. సంతానం (1955) .... శేఖర్
47. శ్రీ కలహస్తిస్వర మహత్యం (1954) .... కాసి
48. పాతాళ భైరవి (1951) ..
49. షావుకారు (1950)
50. విన్ధ్యరని (1948)
51. భక్త సిరియాల (1948)
52. యోగి వేమన (1947)
53. నారద నారది (1946)
54. త్యాగయ్య (1946)
55. మాయాలోకం (1945)
- ===========================
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog