జయచిత్ర,- Jayachitra

  • ========================================================================
పరిచయం:
  • జయఛిత్ర కుటుంబము కాకినాడ(ఆంద్రప్రదేశ్) చెందినది, తండ్రి పశువుల డాక్టర్,మరియు లాయర్,తల్లి జయశ్రీ ఒక నటి. పరిశ్రమకోశము- ఛెన్నై వెల్ళి పోయారు అక్కడే జయఛిత్ర పుట్టింది. ముందుపేరు లక్ష్మి. నానమ్మ దగ్గరే పెరిగింది. తల్లి ప్రోత్సాహముతో మొట్టమదట తమిళ విత్రము-మహావీరన్(1955)నటిమ్చారు. 5 సంవత్సరాల వయసులో బాల నటిగా తెలుగు "భక్తపోతన" లో నటించారు..తెలుగు,తమిళ,కన్నడ,మలయాళ సినిమాలలో నటించారు,మంచి విట్టి గాను, ఉసారుగాను, నటించగలరు. సుమారు 200 పైగా సినిమాలు చేసారు .
ప్రొఫైల్ :
  • పేరు : జయచిత్ర ,
  • అసలుపేరు : లక్ష్మి కృష్ణ వేణి ,రోహిణి పార్వతీ దేవి,
  • పుట్టిన ఊరు : జయచిత్ర చెన్నై లో పుట్టినారు .
  • తల్లి దండ్రుల సొంత ఊరు : కాకినాడ , తూర్పు గోదావరి జిల్లా -అందరప్రదేశ్ ,
  • తల్లి : నటి జయశ్రీ (అమ్మాజీ -అసలు పేరు),
  • తండ్రి : మహేంద్ర - లాయర్ / పశువుల డాక్టర్
  • భర్త : గనేషన్ - వ్యాపార వేత్త ( పెళ్లి సం .1983)
  • పిల్లలు : ఒక కొడుకు - అమరేశ్ ,
మొదటి సినిమాలు :
  • తమిళం : మహా వీరన్ -1955
  • తెలుగు : భక్త పోతన -- బాలనటి గా -1966,

జయచిత్ర నటించిన కొన్ని తెలుగు చిత్రాలు

  • చిల్లరకొట్టు చిట్టెమ్మ
  • అబ్బాయిగారు
  • రాజేశ్వరి కల్యాణం
  • అల్లరి పిల్లలు
  • అన్నాదమ్ముల సవాల్
  • ఆత్మీయుడు
  • చెప్పింది చేస్తా
  • సోగ్గాడు
  • లవ్ మ్యారేజ్
  • మా దైవం
  • ముద్దబంతి పువ్వు
  • ముగ్గురూ ముగ్గురే
  • ముత్తయిదువ
  • నిండు మనిషి
  • కల్పన (సినిమా)
  • వయసు పిలిచింది
  • యవ్వనం కాటేసింది
  • పొరుగింటి పుల్లకూర
  • ప్రేమించి పెళ్ళి చేసుకో
  • తొలిరేయి గడిచింది
  • లక్ష్మి (1981 సినిమా)
  • రిక్షా రాజి
  • సావాసగాళ్ళు
source : జ్యోతి చిత్ర

Comments

Popular posts from this blog

లీలారాణి , Leelarani

పరిటాల ఓంకార్,Omkar Paritala

హరిప్రసాద్ , Hari prasad (actor)